1
తొక్కేశారు! LIVEలో ప్రవస్తి | Singer Pravasthi Exclusive Interview | Keeravani |Sunitha |Chandrabose …
source
29 comments
సునీత కు పొగరు
మగపిచ్చికూడవుంది దానికి సంగీతం రాదు
Just watch pravasthi interview with swapna in sakshi tb
I saw few episodes where she was not reaching high scales and voice getting cracked. All the participants are already did many shows. Out of them she seems not to be up to the mark. The expectations are high and she didn't reach that I feel. I felt all other music shows are scripted but no paadutha theeyaga. But this shocks me. Not sure what is the truth. If Keeravani ji is really that abusive, then that can be reviewed further.
సునీతా క్యారెక్టర్ దరిద్రం అని సినిమా ఫీల్డ్ అంతా తెలుసు. అందుకే అలాంటి ప్రవర్తన.మొత్తం యువతరాన్ని నాశనం చేసేస్తున్నారు.
పాడుతా తీయగా కాస్త పాడుతా జూగుప్పసాగా మార్చేశారు. చూస్తే అసహ్యం వేస్తోంది. క్యాబేరాగా మార్చేశారు. వరస్ట్ జడ్జెస్.
ఈ సమాజం ఈ ముగ్గురికి ఎంతో ఇచ్చింది. మీరు ఎలిమినేట్ చేసినవారు ధర్నా చేసే వరకు చూడకండి. మిమ్మల్ని మీరుగా ఎలిమినేట్ అవ్వండి ఆ ప్రోగ్రాం నుండి.
First of all Suneetha is not a good singer , she is arrogant and rude . So don’t worry world knows the truth
Ilaantivi enduku encourage chestaru
Maa time waste
coming to programme , no shaving , as if they are ultimate for music world , time will tell .
We support to pravasthi
SP Balu leru, Ramojirao leru.anduke gnapika vallu adindi aata padindhi pata ayyindhi. Judgelu gnapika valla thothulu. Vallu kads payment ichedhi. Anni tv showlalo ide jaruguthuu vundhi paigs vekili vedhalu kuda
remove the judges and gnapika , naatu naatu nunchi veellaki ,baaga,.,.,.,.,.,..we know it looks jabardasthi singers fake jokes , bekaar judges .Balu gaya sub gaya .
ప్రవస్తి ఆరాధ్య గొప్ప కళాకారిణి అన్న over confidence తో ఉన్నది. అంతకన్నా బాగా పాడేవారు ఉన్నప్పుడు ఆమెకు ఎందుకు ఎలిమినేట్ కాకుండా ఎందుకుంటుంది. గెలవనివారు జడ్జీ ల మీద ఆరోపణలు చేస్తే కార్యక్రమం ఎలాగు నడుస్తుంది. ఇదంతా ఉడుకుమోత్తనము తప్ప వేరే్మీ కాదు. ఇంతవరకు పాడుతా తీయగా మొదటినుండి చూస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమం. ఇలాంటి adverse కామెంట్లు చేయడం బాగులేదమ్మా 🌹🌹
Pravasthy very good singer.child ga vunapudu chala Baga padadhi.
It's a shame with the attitude of the judges. Ms. Pravasthi ur great we are with u and God bless u.
సునితమ్మకు సంగీతం రాదు యాంకర్ గా ఒచ్చింది వాయిస్ స్వీట్ గా ఉంది అని సింగర్ ను చేసారు
కీరవాణి కి అహంకారం ఎక్కువ
ఈ అమ్మాయి చెప్పినవి నిజాలే అనిపిస్తుంది
కర్మ ఎవ్వరినీ ఒదిలిపెట్టదు
Chinna paap gaa unnappude prvasthi eento nirupinchukundi Winner 🏆 pravasthi ❤❤ love you thalli bee care full maa ❤❤
Balu garithonee ha Kala ani poindhi padutha thiyaga ki andukey memu evaru chudadamledhu al most baiyata kuda evaru chudatle
Judges bhayatiki vachhi samadhanum cheppandi
We should appreciate Ms. Pravasthi, for her courage, since almost 95% people wont react and act. She may be little exaggerating the things, but is a WARNING bell to the program producers and ETV, and they should take corrective measures to gain the confidence of the viewers.
Suneeta nuvu inni kastalu padda ani 2nd marriage cheskunav neeku telida singer kastalu nuvu lady ne ga
Yes most of the judges support there known people or singers from there own group it happened with me in maa TV supersingers in 2019 aswel why this singers and music directors forget they also have struggled in beginning of career there are so many judges who behave like this
No paadutha tiyaaga not a genuine show I have worked hard for the show in 2015 30 participants were selected first show was shooted in front of balu sir but don't why suddenly that season was canceled till this date was not able to understand
బాలసుబ్రమణ్యం గారి మీద కూడా ఆరోపణలు వున్నాయి. ఈమె ఆయన time లో బెటర్ అంటుంది.
అందరు ఈమె పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారు అంటే ఈమె లో ఆటిట్యూడ్ లోపం అనిపిస్తుంది. విమర్శలు తీసుకోలేని తత్వం కనిపిస్తుంది. లేదంటే అందరు ఒక్కటై ఎందుకు ఈమెను తొక్కుతారు.
సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎందుకు మీడియా పెద్ద ఇష్యూ చేస్తుంది.
మాటల్లో కూడా ఈ పిల్ల మాటల్లో మాట్యూరిటీ లేదనిపిస్తుంది. కోపం తో ఎదిగినోళ్లు లేరు బంగారం. సమాజం లో బ్రతకడం నేర్చుకోవాలి బంగారం.
మీ పర్సనల్ life గురించి మాట్లాడ్డం తప్పే
Ye vuhalonu thelalenu vammo aaa song nuvvu padithee meganni thakinattu anipinchindhii full song kosam chala try chesanu
If the we show the original tanelent we can do anything but plz see talent we can do anything but we need the support
That discrimination is there from beginning it's now new
Please please kindly support real talent persons not your known persons.
Sunitha madam please don't support your known persons .
Please kindly support the real talent persons.